<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>341</hymn_number>
<lyrics>[C1]
   ఆకాశ వాసులారా - యెహోవాను స్తుతియించుడి
   ఉన్నత స్థలముల నివాసులారా - యెహోవాను స్తుతియించుడి
   IIహల్లెలూయII

[V1]
 ఆయన దూతలారా మరియు - ఆయన సైన్యములారా II2II
 సూర్య చంద్ర తారలారా - యెహోవాను స్తుతియించుడి II2II
 IIహల్లెలూయII

[V2]
 సమస్త భూజనులారా మరియు - జనముల అధిపతులారా	II2II
 వృధ్ధులు బాలురు యౌవ్వనులారా - యెహోవాను స్తుతియించుడి II2II
 IIహల్లెలూయII</lyrics>
<title>ఆకాశ వాసులారా</title>
</song>